ఈ కాలం ఉన్న హిందువుల
మనస్సులు ఎలా ఉంటాయో
తెలుసా .??
దేశం కోసం పోరాడాలంటారు
అది నేను కాదు పక్కింటోడు
హిందుత్వం కోసం పోరాడాలంటారు
అది నేను కాదు ఎదురింటోడు
శివాజీ లాంటి వీరులు పుట్టాలంటారు
నా ఇంట్లో కాదు,
ఆర్మీలలో జవాన్లు గా చేరాలంటారు
కానీ పిల్లలు కాదు
సేవా కార్యక్రమాలు చెయ్యాలంటారు
అది మేము కాదు
నిజాయితీగా ఉండాలంటారు
అది మేము కాదు
మేము కాదు
మేము కాదు
మరింకేం చేస్తున్నారు.!!!
ఆలోచించండి..??
No comments:
Post a Comment