Read &share
జీసస్ క్రీస్తుకి ఎంతమంది భార్యలు?
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలలో
హిందూధర్మ వ్యాప్తికై వివిధ సంస్థలు కృషి
చేస్తున్నాయి. వీటిలో ఇస్కాన్ (International
Society for Krishna Consciousness) ఒకటి.
ఎన్నో దేశాలలో తన కార్యక్రమాల ద్వారా ఈ సంస్థ
శ్రీ కృష్ణతత్త్వాన్ని ప్రచారం చేస్తోంది. ఈ
సంస్థ కార్యకలాపాలు ఎంతగా పెరిగిపోయాయంటే
ఈ ఇస్కాన్ ఎదుగుదలకు అడ్డుకట్ట వేయడానికి
పోలాండ్ దేశానికి చెందిన ఒక క్రైస్తవ నన్ వార్సా
కోర్టులో జూలై 2011లో ఫిర్యాదు చేసింది.
"కృష్ణుడు పదహారు వేల మంది గోపికలను
పెళ్ళి చేసుకున్నాడు. అలాంటి కృష్ణుని
గురించి ప్రచారం చేయడం ద్వారా ఇస్కాన్
సంస్థ బహుభార్యాత్వాన్ని ప్రోత్సహిస్తోంది.
కాబట్టి ఆ సంస్థను నిషేధించాలి" అంటూ ఆ
నన్ తన ఫిర్యాదులో పేర్కొంది.
న్యాయాస్తానంలో హాజరైన ఇస్కాన్ ప్రతినిధి ,
"గౌరవనీయులైన మెజిస్ట్రేటు గారూ , ఒక
మహిళను నన్ గా నియమిస్తున్నప్పుడు
ఆమెచేత ఏమని ప్రమాణం చేయిస్తారో ఒకసారి ఆ
నన్ తో చెప్పించగలరా?" అని కోరాడు.
న్యాయస్థానంలో కేసు వేసిన నన్ ను ఆ
ప్రమాణాన్ని బిగ్గరగా చదవమని మేజిస్ట్రేటు
అడిగారు. కానీ అందుకు ఆ నన్
తిరస్కరించింది. అప్పుడు ఇస్కాన్ ప్రతినిధి ఆ
ప్రమాణాన్ని తాను చదివి వినిపిస్తానని కోరాడు.
న్యాయాధికారి అనుమతితో అతడు ఆ ప్రమాణాన్ని
పైకి బిగ్గరగా చదివి వినిపించేడు.
క్రైస్తవ సంప్రదాయం ప్రకారం ఒక మహిళ నన్ గా
నియమితురాలైనప్పుడు చేసే ప్రమాణం ఏమిటో
తెలుసా? "ఈమెను జీసస్ క్రీస్తుతో వివాహం
జరిపించడ మైనది (The Nun is married to
Jesus Christ)" అని.
అప్పుడు కోర్టులో హాజరైన ఇస్కాన్ ప్రతినిధి,
"గౌరవనీయులైన మేజిస్ట్రేటుగారూ! శ్రీ
కృష్ణుడు పదహారు వేలమందినే పెళ్ళి
చేసుకున్నట్లు చెబుతారు. కానీ ప్రపంచ
వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది నన్ లు
క్రీస్తును వివాహం చేసుకున్నవారిగా
ప్రకటింపబడుతున్నారు. అంతే కాదు,
వివాహమైన క్రైస్తవ స్త్రీ ధరించే ఉంగరం
వంటిదే నన్ లు కూడా ధరిస్తారు. క్రైస్తవ
మతం పుట్టినప్పటి నుంచి చూస్తే ఇలాంటి
నన్ ల సంఖ్యకి లెక్కేలేదు. మరి జీసస్
క్రీస్తుకు ఎంతమంది భార్యలు? ఎవరు
బహు భార్యాత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు? శ్రీ
కృష్ణుడు, జీసస్ క్రీస్తు - వీరిలో ఎవరు
శీలభ్రష్టుడు? ప్రపంచంలోని నన్ ల పరిస్థితి
ఏమిటి?" అని ప్రశ్నించాడు.
దెబ్బకి న్యాయాస్థానంలో ఇస్కాన్ కి వ్యతిరేకంగా
నన్ వేసిన కేసు కొట్టివేయడమైనది.
Friday, 11 September 2015
క్రీస్తుకి ఎంతమంది బార్యలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment