నేను #Colgate వాడను
ఐనా సరే డీ ఫ్రిజ్ లో ఉన్న కూల్ వాటర్ తాగ్గలను.
చల్లచల్లని ఐస్క్రీమ్ కూడా తినగలను.
ఎందుకంటే నేను వాడుతున్నది
భారతీయ శాస్ర్తీయ పద్దతితో తయారుచెయ్యబడిన
#డాబర్_రెడ్ పేస్ట్ ని వాడుతున్నాను.
కనుక
నా పేస్ట్ లో ఉప్పు ఉంది.
ఇంకా లవంగాలు కూడా ఉన్నాయి.
మరి ఇప్పటినుండి మీరేం వాడుతారు .?
కుక్కబొక్కల పొడా.?
లవంగాల పొడా.??
No comments:
Post a Comment