Tuesday 30 December 2014

ఆలోచించండి

హిందూ సోదరులారా..

బొట్టు పెట్టుకోవడం
చీర కట్టుకోవడం
నమస్కారం పెట్టడం
అనేవి
హిందూ సంసృతి అని ప్రపంచానికి తెల్సు

మరి
క్రిస్టియన్ మత ప్రచారుకు
మతం మారిన వాళ్ళు
తెల్సుకోండి జర
బొట్టు భారతీయ హిందూ సంసృతి
కనుక బానే ఉంది
పాటించ వద్దు అన్నావ్
అలాగే చేస్తున్నారు
మరి
చీర  కటడం మీ క్రిస్తావులకు  ఎక్కడి ఆచారం
అల అని నేను కట్టుకోవద్దు అనడం లేదు
చిన్న డౌటు అంటే
గది ఎం లేదు
మీ చర్చి ల ముందర
చర్చి ల లోపల
జీసస్ తల్లి గ బావించే
మేరి మాట కి
చీర కట్టి ఉంటుంది కదా
మరియు నమస్కార వేషం లో
అచ్చం హిందూ సంప్రదాయం పోలి న
పద్దతే
కాకపొతే
బొట్టు ఒక్కటే లేదు
మరి  ఆ కాలం లో అంటే
జీసస్ కాలం లో 2000 క్రితం
అక్కడ
ఈ చీర కట్టు విదానం ఎక్కడి ది
మీరు ఇక్కడ ఇలా ప్రచారం చేయడం
మీకు భావ్యమా .....................??