Thursday 1 January 2015

ఇది క్రైస్తవం

ఒక క్రైస్తవ సోదరుడిని
అడిగా
సోదరా మీ జీసస్ ఎక్కడ పుట్టాడని
వాడు చెప్పాడు 
ఈ బూమి మద్త్య బాగం ఎక్కడుందో
అక్కడ జీసస్ పుట్టాడు
అని మా పాస్టర్ చెప్పాడు అన్నాడు
ఓహో అవునా
మరి దానికి పేరు లేదా అని అడిగా
నజరేతు అని చెప్పాడు
నేనన్నాను
ఒరేయ్
నవ్ భారతీయుదవేనా రా
ఈ ప్రపంచానికి మూలం
ఆధారం
మన అమ్మ భారతమ్మ
బారత దేశం
ప్రపంచానికి గురువు
పార్వతి -పరమేశారుల నిలయమినటువంటి
కిలాస మనసా సరోవరం
ఈ ప్రపంచానికీ మూల బిందువు
అది తెల్సుకో
ముందు అని చెప్పాను
మీ పాస్టర్ ను కూడా అడుగు
కైలాస విశిష్టత తెల్సుకోమను
అసలు జీసస్ ఎక్కడ పుట్టాడో ముందు వాడికే తెలియదు
మత్తయీ,లూక లలో ఏసు బెత్లేహములలో పుట్టాడని ఉంది
జాన్ (7:41-42) లో
మార్కు (1:9, 6:1) బెత్లేహములో పుట్టాడని
లేదు నజరేతు లో పాలస్తీనాలో గలీలీ అంటే ఉత్తర బాగాన ఉన్న చిన్న పల్లె టూరులో పుట్టాడని ఉంది
అంటే ఎక్కడ పుట్టాడో తెలియదు
ఎవరికీ పుట్టాడో తెలియదు
దైవ గ్రంధం, పరిశుద్ధం గ్రంధం అంటూ చెప్పుకు తిరిగే ఈ
బుక్ లో అంట అబద్దాలే ఉన్నాయ్
ఎందుకంటే ఈ బుక్ కల్పితం