Saturday 24 October 2015

దేవాలయాల పై ఉన్న కామ కళ ఎందుకోసం.?

దేవాలయాల పై ఉన్న ఆకృతులు ఎందుకోసం.!!

దేవాలయ పైన కామ కళ ఎందుకు ఉన్నది.బుద్ధ ధర్మం కీ అందరూ అకర్శితులు అవ్వుతున్నారు.ఆ కాలమ్ లో బుద్ద ధర్మం తీసుకున్నా వారు సన్యసులుగ మారుతున్నారు.ఒక్కసారి సన్యాసిగా మారవంటే స్త్రీ తో కలయిక ఉండదు.ఒక్కసారి ఊహించండి ఒకవేళ భరత దేశము లో అందరూ సన్యాసులు అయితే ఆ కలాము లో మనము ఈ time కీ ఉండే వాళ్ళము కాదు.బుద్ద ధర్మం విస్తరిస్తున్నా తీరు చూసి మన రాజులు కలత చెందారు.వారిలో మొహాం పెంచాలి అని ఆలోచించారు.ఏల పెంచాలి.paper లో రాసి పెంచుదాం అనుకుంటే ఆ కాలమ్ లో paper లు లేవు.అప్పుడు మన రాజులకు గుడి లు గుర్తుకు వాచయి.అందుకె గుడిల పైన కామ కళ ఆవిష్కరణ జారిగింది.గుడిల వల్ల మన తరాలు కాపాడబడ్డాయి.

Thursday 15 October 2015

జై గో మాతా

''కోడి,మేక,లాగా గోవు కూడా జంతువే కదా అలాంటప్పుడు దాన్ని కోసుకుని తింటే తప్పేంటి'' అని అడ్డంగా వాదిస్తున్న ఓ అజ్ఞానుల్లారా.....
గోవు కూడా జంతువే కానీ....
ప్రపంచంలో మరే జంతువుకూ లేని (చివరకు మనిషిగా పుట్టిన నీకూ,నాకూ కూడా లేని) చాలా ప్రత్యేకతలు గోవుకుంది.
అందుకే హిందువులు తమ తల్లి తర్వాత తల్లి స్థానాన్ని ఇచ్చి ''గోమాత'' అని గౌరవంగా పిలుస్తూ పూజిస్తారు.
నీ చదువు...
నీ సంస్కారం...
నీ విచక్షణ...
నీ విజ్ఞత...
నిజాన్ని నిజాయితీగా స్వీకరించే వ్యక్తిత్వం నీలో ఉంటే...
గోమాత గురించి కొన్ని నిజాలు చెబుతా
* ఆవు ఒకవేళ విష పదార్థాలను తిని..ఆ పాలను మనం తాగితే రోగగ్రస్తులవుతామేమో అని ..
ఒక ఆవుకు ప్రతిరోజూ ఒక మోతాదుగా విషాన్ని ఎక్కించి 24 గంటల తరువాత దాని రక్తాన్ని,పాలను,మూత్రాన్ని, పేడను ప్రయోగశాల(Lab )కు పంపి వీరు ఎక్కించిన విషం ఎందులో కలిసుందో పరీక్షించారు.
అలా ఒకరోజు,రెండ్రోజులు కాదు...ఏకంగా తొంభై రోజులు(మూడు నెలలు) ఢిల్లీ లోని ఎయిమ్స్(All India Institute of Medical Science ) కు పంపి పరీక్షించారు.
ఆ ఆవు పాలలోగానీ, రక్తంలోగానీ,మూత్రంలోగానీ,పేడలోగానీ విషపు ఛాయలేవీ కనిపించలేదు వారికి.
మరి వీరు తొంభైరోజులు ఎక్కించిన విషమంతా ఏమయినట్టు?
గరళాన్ని శివుడు కంఠంలో దాచుకున్నట్టు ఆ విషాన్నంతా తన కంఠంలో దాచుకుంది గోమాత.
మరే జంతువుకూ లేని విశిష్టగుణం ఇది.
* ప్రాణవాయువు(Oxygen )ను పీల్చూకుని ప్రాణవాయువు(Oxygen )ను వదిలే ఏకైక ప్రాణి.
* విషాన్ని హరించే గుణం ఆవు పాలకుంది.
* వైద్యశాస్త్రానికే అర్థంకాని రోగాలను సైతం తన మూత్రంతో తరిమికొట్టగల శక్తి గోమాతది.
* ఆవునెయ్యి,బియ్యం రెండూ కలిపి వేడిచేస్తే ఇథలిన్ ఆక్సైడ్,ప్రోపలీస్ ఆక్సైడ్ అనే శక్తివంతమైన వాయువులు విడుదలవుతాయి.
* కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రోపలీస్ ఆక్సైడే శ్రేష్టమైనది.
* గోమూత్రం ప్రపంచంలోనే సర్వోత్తమైన కీటకనాశిని.
* గోవుపేడ, మూత్రం ద్వారా తయారయ్యే మందులతో ఉదరకోశ వ్యాధులను నయం చేయవచ్చు.
* ఇళ్ళను,వాకిళ్ళను ఆవుపేడతో అలికితే రేడియోధార్మిక కిరణాలనుండి మనల్ని కాపాడుకోవచ్చు.
* ఆవుపేడలో కలరా వ్యాధిని వ్యాపింపజేసే క్రిములను నాశనం చేసే శక్తి ఉంది.
* ఒక తులం నెయ్యిని అగ్ని(యజ్ఞం)లో వాడితే ఒక టన్ను ప్రాణవాయవు(Oxygen )ఉత్పత్తి అవుతుంది.
* గోమూత్రం గంగాజలమంత పవిత్రమైనది.
''గోరక్షణ వల్లనే మన జాతి,మన ధర్మము రక్షింపబడును.గోరక్షణ స్వరాజ్య సముపార్జన కంటే ఏ మాత్రమూ తక్కువ కాదు''.
- గాంధీజీ.
''ఆవుపాలలో రసాయన్,ఆవునెయ్యిలో అమృతం ఉంది.దాని మాంసం తింటే రోగిస్టులు అవుతారు''.
- మహ్మద్ ప్రవక్త.
''ఒక గోవును చంపితే ఒక మనిషిని చంపినట్టే''.
- ఏసుక్రీస్తు.
''గో క్షీరము గొప్పమందు.దాని నెయ్యి గొప్ప ఆరోగ్యప్రదాయిని.దాని మాంసము రోగకారకము''.
- హజరత్ మహమ్మద్.
''గోవులు మానవ సమాజమునకు ఒక గొప్పవరము.ఎక్కడ గోవులు చక్కగా పోషించబడుచూ రక్షింపబడునో ఆ దేశపుభూములు గొప్పగానుండును.గృహములు ఉన్నతి చెందును.నాగరికత పురోగమించును''.
- బర్మార్డ్ మేక్ ఫెడన్.
''మహ్మదీయుల మత గ్రంధమైన ఖురాన్ లో ఎక్కడనూ గోవధ సమర్థింపబడలేదు''.
- హకీల హజ్మల్ ఖాన్.
''గో హత్య ఇస్లాం మత నియమములకు విరుద్ధం''.
- తోహస్-వి-హింద్ బిజహరు.
భిన్నత్వంలో ఏకత్వం ప్రపంచంలో ఒక్క భారతదేశంలో తప్ప మరెక్కడైనా చూడగలవా?
నువ్వు హిందువైనా, మస్లీమువైనా,క్రిస్టియన్వైనా నాదేశంలో ఉన్నంతవరకూ భారతీయుడివి.
నా దేశ సంస్కృతి, సాంప్రదాయాలను గౌరవించడం నీ ధర్మం.
స్వేచ్ఛంటే....
''నీకు నచ్చినట్టు బ్రతకడం కాదు''
''నా(నీ,ఈ)దేశం మెచ్చేటట్టు బ్రతకడం''
''వందేగోమాతరం''

Wednesday 14 October 2015

మన హిందువుల పరిస్థితి

ఈ కాలం ఉన్న హిందువుల
మనస్సులు ఎలా ఉంటాయో
తెలుసా .??

దేశం కోసం పోరాడాలంటారు
అది నేను కాదు పక్కింటోడు

హిందుత్వం కోసం పోరాడాలంటారు
అది నేను కాదు ఎదురింటోడు

శివాజీ లాంటి వీరులు పుట్టాలంటారు
నా ఇంట్లో కాదు,

ఆర్మీలలో జవాన్లు గా చేరాలంటారు
కానీ పిల్లలు కాదు

సేవా కార్యక్రమాలు చెయ్యాలంటారు
అది మేము కాదు

నిజాయితీగా ఉండాలంటారు
అది మేము కాదు

మేము కాదు
మేము కాదు
మరింకేం చేస్తున్నారు.!!!

ఆలోచించండి..??

ముస్లిమ్ లు అంటే

ఒక ముస్లిం సోదరుడు నాకు మెసేజ్ పెట్టాడు
భయ్య
నీ హిందూ హిందుత్వం గ్రూప్లో
ఇస్లాం ను , ముస్లింలను తిటుతూ పోస్ట్ లు పెడుతున్నావు.
అలా చెయ్యకు భయ్య 
లేదా బాగోదు.ఎవ్వడో ఒక్కడు చేసాడని ఇస్లాం ని ముస్లింలకు తిట్టొద్దు.
అవసరం ఐతే నీ మతం గురించి నువ్వు ప్రచారం చేసుకో అంటున్నాడు.
నేను ఇండియన్ ని భయ్య
ప్రౌడ్ టు భీ ఇండియన్ అంటున్నాడు.

ఇలా నాకు అని కాదు
ఎవ్వడికి మెసేజ్ చేసినా తురకోళ్ళారా
1. ముందు మా హిందుత్వ గ్రూపుల్లో మీకు పనేంట్రా
మీ ముస్లింల గ్రూపుల్లో హిందుత్వాన్ని ఎంత అవమాన పర్చుతారో నీకు తెలియదా.?
2.భయ్య ప్రౌడ్ టు భి ఇండియన్ అనే వాడు
నా దృష్టియలో భారతీయుడు అవ్వలేదు
నేను భారతీయుడను అని, జై కొట్టు భరతమాత
దండం పెట్టు అప్పుడు నమ్ముత
3.మీ ముస్లిం నాయకులు
భహిరంగ సభల్లో మా హిందుత్వాన్ని దూషిస్తుంటే
వాడికి సపోర్ట్ చేస్తూ వాడి పార్టీలకు సదోర్ట్ చేస్తూ
వాడు చెప్పినదల్లా గొర్రెల్లా తలాడించడం లేదా.!
అదే ఒక్కసారన్న వాడు చెప్పేది తప్పు
నువ్వు పాకిస్దాన్ కి ఒత్తాసు పలుకుతున్నావ్ రా
నేను ఇండియన్ ముస్లింని అని అడిగే దమ్ముందా. ?
4. నీ మతం ఇస్లాం కాఫిర్లు,దెయ్యాలు వాళ్ళని చంపమని చెప్తుందేమో
అదే కదా మీరు ఫాలో అయ్యేది
మేము అలా కాదు.!
5. ఉగ్రవాదులు చస్తే మా ముస్లిం అని అంతిమ యాత్రలకు వెళ్ళే మీ లాంటి వాళ్ళకు
భారతీయులు గా కాకపోయినా కనీసం
ఇండియన్ గా ఎలా నమ్మడం

Friday 2 October 2015

తులసి

తులసీ మండపం.. 4 అడుగుల వెడల్పు.. 4 అడుగుల ఎత్తు.. ఉండి తీరాల్సిందేనా?

పవిత్రమైన తులసీ మండపాన్ని ఇంట్లో పద్ధతి ప్రకారం ఏర్పాటు చేయాలని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీ దేవి నివసించే తులసీ మండపం తప్పకుండా అందరి ఇళ్ళల్లో ఉండి తీరాల్సిందేనని వారు అంటున్నారు. ఇంటి ముంగిట నాలుగు అడుగుల వెడల్పు, నాలుగు అడుగుల ఎత్తు గల తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపాన్ని తూర్పు, ఉత్తర దిశల్లో ఉండేలా చూసుకోవాలి.

మండపం మధ్యలో ముక్కోణపు ఆకారం వుండి తీరాలి. ఇందులో దీపాన్ని వెలిగించుకోవచ్చు. ఇక మండపంలో నాగులు నివసించే పుట్ట మట్టితో లేదా ఏదైనా పవిత్రమైన ఆలయం నుంచి తెచ్చుకున్న మట్టితో నింపాలి. వెదురు బూడిద, ఎండిన పేడతో తయారైన భస్మాన్ని అందులో కలిపి తులసీ మొక్కను నాటుకోవాలి. తులసీ మండపానికి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసే విధంగా చూసుకోవాలి. కృష్ణ తులసీ అనే మొక్కను (రెండింటిని జంటగా) నాటుకోవడం మంచిది. పౌర్ణమి రోజుతో పాటు కార్తీక మాసం, కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశి, ద్వాదశిల్లో తులసీ దేవికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు.

తులసీ మండపం ఏర్పాటు చేయలేకపోతే.. 12 లేదా 16 ఇటుకలతో తులసీ మండపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. 12-16 ఇటుకలతో ఏర్పాటు చేసిన తులసీ మండపంలో తులసీ మొక్కను నాటి దీపమెలిగించి పూజలు చేయవచ్చు. 12-16 సంఖ్యలో ఏర్పాటు చేసుకున్న తులసీ మండపానికి 12 సంఖ్యలో చందనం, కుంకుమ బొట్లు పెట్టాలి. ప్రతిరోజూ స్నానమాచరించి తులసీ మొక్కకు పుష్పాలు వుంచి.. కేశవా, నారాయణా, మాధవా, గోవిందా, విష్ణు, మధుసూదనా, వామనా. పద్మనాభా అంటూ స్మరించాలి. తమలపాకుపై విఘ్నేశ్వరుడిని చందనంతో పట్టిపెట్టి.. ఎరుపు రంగు పుష్పాలతో అర్చన చేయడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈతిబాధలు తొలగిపోతాయి. నవగ్రహ దోషాలు పటాపంచలవుతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.

కొబ్పరి కాయ కొట్టే ఆచారం ఎప్పటి నుండి ప్రారంభమైంది.?

కొబ్బరికాయ కొట్టే ఆచారం ఎప్పటి నుంచి ప్రారంభమైంది?

ప్రాచీన కాలంలో దేవుళ్లకు జంతు బలులు ఇచ్చేవారు. ఇది కాలక్రమంలో గతించింది. తర్వాతి కాలంలో జంతు బలుల స్థానంలో కొబ్బరికాయ కొట్టే ఆచారం మొదలైంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగలు, కొత్త వాహనాల కొనుగోలు, భవనాలు, వంతెనలు లేదా మరే పెద్ద ప్రాజెక్టుల నిర్మాణాలకు భూమి పూజ చేసే ముందు.. వాటిని ప్రారంభించేముందు కొబ్బరికాయను కొట్టడం ఆనవాయితీగా వస్తోంది. అదేవిధంగా భగవత్ ఆరాధన సందర్భంగా నీటి కలశంపై కొబ్బరికాయ ఉంచడం సంప్రదాయంగా మారింది.

కొబ్బరికాయ మానవుని శిరస్సును పోలి ఉంటుంది. కనుక దాన్ని కొట్టడమంటే మన అహాన్ని బద్ధలుకొట్టినట్టేననే అర్థం స్ఫురిస్తుంది. కొబ్బరికాయలోని నీళ్లు మనలోని అంతర్గత వైఖరులకు, అందులోని తెల్లని కొబ్బరి మన మనస్సుకు ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటే వీటన్నింటినీ భగవంతుడికి అర్పిస్తున్నామన్నమాట.

భగవంతుడి స్పర్శతో పవిత్రమైన మనస్సు ప్రసాదమవుతుంది. కొబ్బరిచెట్టులోని ప్రతి భాగం ఉపయుక్తమైనదే. అంటే స్వార్థంలేని సేవకు సైతం కొబ్బరికాయ ప్రాతినిధ్యం వహిస్తుంది. కొబ్బరికాయపై ఉండే మూడు కన్నులు శివుడికి ప్రాతినిధ్యాలు. అవి మన కోరికల్ని తీరుస్తాయని చెపుతున్నారు.

గర్భగుడికి వెళ్ళేముందు గడపకెందుకు నమస్కరిస్తారు.?

గర్భగుడిలోకి వెళ్లేముందు గడపకెందుకు నమస్కరిస్తారు?

సాధారణంగా ఆలయంలో ప్రధాన ద్వారం వద్ద, గర్భగుడిలోకి వెళ్లేముందు ఉన్న గడపలు రాయితో తయారు చేసి ఉంటారు. ఈ గడపకు ప్రతి భక్తుడూ నమస్కరిస్తుంటాడు. ఇలా ఎందుకు నమస్కరిస్తారనే విషయం చాలా మంది భక్తులకు తెలియదు.
వాస్తవానికి గృహాలకు చెక్కతో తయారు చేసిన గడప ఉంటుంది. అలాగే, ఆలయాలకు అయితే రాయితో తయారు చేసిన గడప ఉంటుంది. ఆలయాలకు రాతితోనే ఎందుకు గడపను తయారు చేస్తారు? ఆ ఆలయ గడపకు ఎందుకు నమస్కరించాలి అనే అంశాలను పరిశీలిస్తే...
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెపుతున్నాయి. ఈ ఆ భక్తుల కోసం భగవంతుడు కూడా ఆ కొండలమీదే వెలిశాడు. అందుకే ఆ కొండ రాళ్ళ నుంచి వచ్చిన రాయినే మలిచి ఆలయ గర్భగుడులకు గడపగా పెట్టారని శాస్త్రాలు చెపుతున్నాయి.
అయితే, ఆ గడప నిత్యం దైవాన్ని దర్శిస్తూ ఉంటుంది. అలా ఆ గడప రాయి పుణ్యం చేసుకుంది. అందుకే ఆ గడప రాయి చేసుకున్న పుణ్యానికి నమస్కరిస్తూ, కొండ రాయిగా మారిన భక్తుడిని దాటుతున్నందుకు క్షమించమని, మన్నించమని వేడుకోవడమే గడపకు నమస్కరిస్తారని పురాణాలు చెపుతున్నాయి. అందుకే ఆలయాల్లో ప్రధాన గడప తొక్కకుండా కేవలం దాటాలని ఆధ్యాత్మికవేత్తలు సూచిస్తున్నారు.