దయచేసి హిందూ సోదరులారా
మానవత్వం
మానవత్వం అంటారు.!
అది చూపించే దగ్గర చూపించండి చాలు
రోడ్డు మీద ఒకడు
ప్రమాదం జరిగి రక్తపు మడుగులో పడి ఉంటే
ఎంత మంది అతడిని కాపాడ్డానికి ప్రయత్నిస్తారు
అప్పుడు ఎక్కడకు పోయింది
మీ మానవత్వం.!
ఎక్కడ కేసు అవుతుందో అని
చూసి చూడనట్టు వెళ్ళిపోతారు,
ఎవరన్న అన్యాయంగా కొడుతున్నప్పుడు
ధౌర్జన్యం చేస్తున్నప్పుడు
వాళ్ళని ఎందుకు ఏమిటి అని ప్రశ్నించారా
ఎప్పుడన్నా
అప్పుడు ఎటు పోయింది మీ మానత్వం
ముందు సమానత్వం గురించి తెలుసుకోండి
మనం=మనం
ఎంతమంది ఒక్కటిగా ఉన్నాం.
ఒక ఊరిలో
రోడ్డు పై రామాలయం, మసీద్ ఉంటే
రోడ్డు నిర్మాణం పెరుగుతుంటే
రామాలయం కూల్చి పడేస్తే
ఎంత మంది అడ్డుకుంటారు
అదే మసీద్ ని కూల్చేస్తారంటే
వాళ్ళెలా వెలతారో తెల్సుకదా,
పైరాయి వాడి మతం గురించి మాట్లాడే సరికి మన వాళ్ళకు మానవత్వం గుర్తుస్తుందా.!!
fb.com/hinduhindutwam3
No comments:
Post a Comment