Tuesday, 17 November 2015

సహయం

మిత్రులారా సహయం చేయ్యడం అంటే
దాని అంత మంచి మరొకటి ఉండదు
అది ఎటువంటి సహయం ఐనా
ఎదుటి వారి గుండెల్లో చోటు సంపాదిస్తారు
మర్చి పోకండి.
తప్పక ప్రతీ హిందువుకు సహయం చెయ్యండి
హిందూ హిందూ భాయి భాయి
భారతమాత పుత్రులమోయి

మరి అన్య మతస్థుల సంగతేంటి
నీకు మానవత్వం లేదా
మత పిచ్చి ఇంత ఉండకూడదని
కొందరు సంకజాతి వాళ్ళు వస్తారు,

గీళ్ళకు గాళ్ళ మతం గురించి తెలిసినా దాన్నే పట్టుకు యేలాడుతరు
అరె ఆడి మతం మమ్మల్ని కాఫిర్లు అన్నది
ఆడి మతాన్ని నమ్మకుంటే మమ్మల్ని పాపులు అన్నది
మరి ఆడికి సహయం చేస్తే
మనం మనం ఏమైతమ్
వాడు ఇలాగే ఆలోచిస్తాడండీ

మీకు నమ్మకం కలగక పోతే
ఒక ముస్లిం, క్రైస్తవుల ఇంటికి మన సన్యాసి బిక్షాటనకు వెళితే
ఏమన్న సహయం చేస్తారా. ?

నేను పెరిగిన వాతావరణంలో ఐతే
ఆ పరిస్థితి లేనేలేదు

ఆలోచించండి

No comments:

Post a Comment