కొందరు హిందూ సోదరులు అంటారు
ఇది హిందూ హిందుత్వం గ్రూప్
మరి అన్య మతాల గురించి మనకు ఎందుకు అని
భయ్య ఒక్కసారి వాళ్ళ గ్రూపుల్లోకి వాళ్ళ
సువార్త మహ సభల్లోకి,వాళ్ళ UIRC
సభల్లోకి వెళ్ళి చూడండి
వాడి మత ప్రచారం చేసుకోకుండా
ఇందులో ఇట్టుంది అందులో అట్టుంది
ఇది తప్పు ఇది ఒప్పు అని వాడు
కల్పితాలు చెప్పి మత మార్పిడిలకు లోను చేస్తున్నాడు
కొందరు అనొచ్చు
వాళ్ళు అలా చేస్తున్నారని మన అలాగే చేస్తే
వాళ్ళకు మనకు పోలిక ఏంటి అని
హ
గదే గదే కదా వచ్చింది మనకు పెద్ద చిక్కు
గందుకే కద భయ్య 1000 సంవత్సరాలు
కుక్క చావు చూపించారు.మనకు మన దేశానికి.!
మళ్ళే అదే పాటేనా
చెప్పండి మళ్ళీ కుక్క చావు చద్దామా
No comments:
Post a Comment