పుట్టిందేమో హైందవ ధర్మంలో
చిన్నప్పటి నుండి
నీకు పేరు పెట్టడం
నీకు అక్షరాభ్యాసం చెయ్యడం
నిన్ను లాలించడం
పాలించడం అంతా హిందుత్వ పద్దతిలో
నువ్వు మతం మారి
సచ్చిన తర్వాత
కర్మ కాండ జరిగించేది
క్రైస్తవ పద్దతిలోనా.?
ఏమ్ర భై గిది,
నీ ఆత్మ ఎట్టా శాంతిస్తది రా
No comments:
Post a Comment