నేను గమనించిన విషయం
ఏంటంటే
ఈ సమాజంలో మనిషి కంటే డబ్బుక కే విలువెక్కువ.!
అది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదనుకుంట
మీ అందరికీ తెలిసిన విషయమే
మనిషి మంచి తనానికన్నా డబ్బుంటేనే
గౌరవం,మర్యాద
కానీ డబ్బు లేని వ్యక్తి ఎంత మంచివాడైనప్పటికీ అతడికి గౌరవ మర్యాదలుండవ్.
పైన ఏమనుకున్నా లోపల ఇంకోలా అనుకుంటారు.!
డబ్బు మనిషిలోని అహన్ని పెంచుతుంది
డబ్బుంలుంటే
తోపు తురం ఖాన్ లమైపోతాము.
( తురం ఖాన్ లని ఎందుకన్న అంటే
ఒక్కప్పుడు మనల్ని బరిజనగ లా పీల్లుకుతిన్న రాక్షసులు లో తోపు తురం ఖాన్ లు మన సంపద తిని
మనకే కుక్క చావు తెప్పించి
మన మంచి తనాన్ని ఆసరాగా చేసుకున్నారు )
ఆ డబ్బు నువ్వు చస్తుంటే
నీవెంట చిల్లి గవ్వ కూడా రాదని
గమనించు.
అందుకే నువ్వు చస్తున్నప్పుడు
ఏమీ తీసుకుపోలేవు కనుకనే
నీపై డబ్బులు చల్లుతారు
వీలైతే నలుగురి మంచి తనాన్ని పంచుదాం డ్యూడ్ పోయేదేముంది
మహ ఐతే తిరిగి పలకరిస్తారు.
డబ్బు ఎలాంటి అహన్ని పెంచుతుందంటే
తోటి స్నేహితుడు పక్కపొంట్ల ఎలుతున్న
వాడు నన్ను పలరియ్యలే
నేనేందుకు పలకరియ్యాలి
ఇది ఇగో లో ఇంకో రకం
ఏది ఏమైనా ప్రతీదీ డబ్బు కే లింకు
జర మానవత్వం ప్రదర్శించురి
మనం మనుషులమయ్య
అందరికీ ఆ దేవుడు అవయవాలన్నీ సరి సమామంగా ఇచ్చాడు
ఎచ్చు తగ్గులనేవీ
నువ్వు చూసే దృష్టి లోపమే
No comments:
Post a Comment