Tuesday, 17 November 2015

శాఖ

శాఖకు రండి రా పోరగాళ్ళు
అంటే ఒక్కడంటే ఒక్కడు రాదు,

పైగా మనం అంత కష్ట పడి
ఉదయాన్నే లేచి
ఘట పని చేస్తుంటే,
ఇంట్లో తల్లిదండ్రులు
పొద్దు పొద్దు గాల ఏం పని లేదా అని తిట్లు
అమ్మ అయ్య మేము తీసుక పోయేది
వ్యాయమం చేయించడానికి
శరీరాన్ని దృడత్వాన్ని పెంచడానికి

అదే చూడండి
ముస్లింలు
ఇంటింటికి తిరిగి
గుంపులు గుంపులుగా
వాళ్ళు చూడండి.
వాళ్ళ ఇంటి వాళ్ళు ఒక్కమాట అంటారా
పైగా
వాళ్ళు ఏం చేస్తారో తెలుసు కదా.!!

దయచేసి
మనలో ఐక్యత పెంచుదాం
శాఖలను తప్పక వెళ్ళండి

Fb.com/hinduhindutwam3

No comments:

Post a Comment