Saturday, 28 November 2015

Dear Hindus.!! Follow our traditions


తెలుగు అక్షరాలతో వెంకటేశ్వర స్వామి మీకు నచ్చితే షేర్ చెయ్యండి.


Bhagawad Geetha

నా దేశం భగవద్గీత
నా దేశం అగ్నిపుణీత సీత
నా దేశం కరుణాతరంగ
నా దేశం సంస్కారగంగ
భగవద్గీతను ఆచరిద్దాం.!  ఆరాదిద్దాం.!!
ఇది మన సంపద… … …


Friday, 27 November 2015

Amir Khan

Amir Khan said in satyamev jayate one glass milk put on Shiv ling costs ₹20 if given to poor children can fill their stomach.
One movie ticket costs ₹200/-. If you can skip his next movies and give few meals to poor/ orphan kids.


Jai Bhavani Jai Shivaji


Jai Bhavani Jai Shivaji


జై శ్రీ రామ్

ఏ కష్టం లేకుండా తన రాజ్య ప్రజలను 
పాలించిన దేవుడు నా రాముడు.

రాక్షసుడైన రావణాసురుడుని వధించిన వీరుడు నా రాముడు

తండ్రి మాట కోసం అడవులకు పయనమయ్యాడు నా రాముడు

చివరకు దశావతారాలలోని దేవిడే
నా రాముడు స్వయంగా
భూళోకానికి మంచి చెడులను గూర్చి
రామ అవతారం ధరించి
భువిపైకి వచ్చిన నా రామయ్య అవతార పురుషాడు.

నా రాముడుని ఎవడన్న ఏమన్న అంటే

చెప్పడంలో రాముడి మాటల్లాగా
చెయ్యడంలో హనుమంతుడికి ధీటుగా
సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.!!

జై శ్రీ రామ్
జై శ్రీ రామభంటు హనుమాన్ కీ జై………

మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం

హిందువులారా చూడండి
ఒక పక్క ప్రాంతీయ విభేదాలు
మరో పక్క పార్టీ రాజకీయాలు
ఇంకో పక్క కులాల కుమ్ములాటలు
ఇంకా ఎన్నో మరెన్నో
వీటి మధ్యలో సతమతమవుతన్నది
మన ధర్మం.!!

మనకు ఇప్పటికే ఉన్న సమస్యలతో
భరతమాత శోకసంద్రంలో మునిగిపోయింది
మత మార్పిడిలు చేప కింద నీరూలా పారి
దేశమంతా చేరాయి.
మరో పక్క జిహదీ ఉగ్రవాదం దేశాన్ని నరుక్కుపోతూ ముక్కలు చేస్తుంది.
ఇంకో వైపు
హిందుత్వాన్ని నాశనం చేస్తాం
ఈ దేశంలో హిందుత్వమే లేకుండా చేస్తాం
అంటూ కూతలు
మీ కులం తొక్కింది
మా కులం తొక్కింది
అంటూ కులాల మధ్య,
నలిగి పోతుంటే ఇంకా రాజకీయ చదరంగం
నలుపుతూనే ఉంది
మనం మన దేశాన్ని
హిందుస్తాన్ ని కాపాడుకునే భాద్యత మనది
ముందు మనమంతా హిందువుగా గర్వపడితే చాలు
అన్ని అవే సర్దుకుపోతాయి
కానీ అది లేదు
నేను పలానా కులమని విర్రవీగుతున్నాయి
ఇదే తప్పు
కులం కూడు పెట్తదో లేదో నాకు తెలియదు కానీ
నా ధర్మం ఆకలైతుందంటే శత్రువుకైనా అన్నం పెట్టింది
మన గొప్పతనం ప్రపంచ దేశాలకే తెలుసు
మనకు తెలియకుండా పోతుంది
మన గొప్పతనం నాశనం అవ్వకుండా
కాపాడాల్సిన భాధ్యత మనందరిదీ
భారత్ మాతా కీ జై
ఈ తల్లి ఋణం ఈ జన్మకు తీర్చుకుందాం.!!