Monday 2 February 2015

ఒకడేమో వందేమాతరం పాడనంటాడు
ఐనా సరే వాడికి అసెంబ్లీలో సీటిచ్చి కూర్చోబెడుతాం
మరొకడు
మీ ప్రసాదం తినం
అది తింటే పాపం అంటాడు
అత్యంత కష్టపడి
క్యూలో నిలబడి గంటల తరబడి
వేచి ఉండి
ఇంటికి తెచ్చి పూజ చేసి
వాడికి ఇస్తే వాడు మురికి కాలువల పాలు చేస్తాడు
ఐనా మనం ఏం చేస్తాం
పరమత సహనం గల వారం
ఎవ్వరినైనా మనలో కలుపుకునే శక్తి గలవారం
కనుకనే మన దేశం హిందూ దేశం గొప్ప తనం ప్రపంచఖ్యాతి కెక్కింది
ఇంకొకడు
నీ గుడిలో అడుకు పెట్టను సైతాన్ అంటాడు
కానీ మనం అలాంటి ఏది లేకుండా
అందరూ మన దేవుళ్ళే
నదులన్నీ ఎలాగైనా సముద్రంలో చేరతాయో
మతాలదేముంది
ఆరాధనలో ఉంటుందంటూ
వాడి పండుగలకు సేమ్యాలు లొట్టలేశుకుతింటాం
ఏది ఏమన్నా
నా ధర్మమే గొప్ప
సర్వేజన సుఖిఃనో భవంతుః
సర్వే సంతు నిరామయ
నర్వే భద్రాని పశ్యంతు
మాకచ్చిత్ దుఖః బాగ్భవకెత్
అని చెప్పింది.
హిందువులారా
పరమతం స్వీ్రించి
ఆ మతం గురించి తెల్సుకుని
ఇదే గొప్ప
ఆయన నిజమైన దేవుడని
గొప్పలు చెప్పుకోకండి
ఆ బావిలో నుండి బయటకు రండి
మహ సముద్రం కనిపిస్తుంది
మొదట నీ ధర్మం యొక్క గొప్ప తనం ఏంటో తెల్సుకో
హిందూ ధర్మంలో ఉన్నప్పుడు
భగవద్గీత చదవడం తెలియదు కానీ
మతం మారగానే
పుణ్యానికి వచ్చిందని
గ పాడుబడ్డ బుక్కు సంకల వేసుకుని
పాపాన్ని మూఢగట్టుకోకు సోదరా
నిజాన్ని అన్వేషించు
మంత్రాగాడి చేతిలో మాయమైపోకు
వాడు మీ పై కొన్ని విధ్యలను పరయోగిస్తున్నాడు జాగర్త
హిప్నటిజం వంటివి
ఏదైనా
నా ధర్మం హిందుత్వమే గొప్ప గొప్పది
జై హిందూ జై శ్రీ రామ్ 

No comments:

Post a Comment