Monday 2 February 2015

ప్రియమైన హిందూ బంధువులరా! కొంతమంది మతం మారిన మాజీ హిందువులు మన దేవతలను, పురాణాలను తప్పు పడుతూ, విమర్శిస్తూ, తెలివిగా ప్రశ్నిస్తూ అమాయక హిందువులను హైందవం నుంచి బయటికి లాగుతున్నారు.
సాధారణంగా వారు అడిగే ప్రశ్నలు:
1) రాముడు చెట్టు చాటు నుంచి వాలిని చంపాడు. దొంగ చాటుగా చంపినవాడు మీకు దేవుడెలా అయ్యాడు? 
దీనికి సమాధానం : చాటు నుంచి దాడిడమే వేట ధర్మం. జంతువులను వేటాడతారు. వాలి జంతువు కాబట్టి రాముడు వాలిని వేటాడి చంపాడు. 
2) కృష్ణుడు ఎందఱో ఆడవాళ్ళతో సరసాలడాడు. ఇలాంటి వాడిని మీరు దేవుడుగా ఎలా పూజిస్తారు?
దీనికి సమాధానం : కృష్ణుడు గోపికలతో సరసాలదినట్టు ఏ పురాణంలోను లేదు. కృష్ణుడు తానూ ఆడుకున్న గోపికలందరిలో చిన్నవాడు. వారు కృష్ణుని ఆడించారే తప్ప సరసాలడలేదు. పైగా కృష్ణుడు పవిత్రమైన నెమలి పించాన్ని ధరించడానికి కూడా ఒక పరమార్ధం ఉంది.
ఇలా చాల ఉన్నాయి. అయితే వారు మిమ్మల్ని ఇలాంటి ప్రశ్నలు అడిగినప్పుడు మీరు కూడా ఈ క్రింది ప్రశ్నలు అడగవచ్చు.
!) నోవహుకి యెహోవ ఈ భూమి మీదున్న శరీరముగల ప్రతి ప్రాణి నీకు ఆహరమగుగాక. అని వరమిచ్చాడు. తను సృష్టించిన పాటి ప్రాణి తన బిడ్డే. తన బిడ్డలను తానె చంపి తినమని చెప్తాడా?
2) అమ్మలారా ! అయ్యలరా ! నకోశం ఏడవకండి, మీకోసం మీబిద్దలకోశం ఏడవండి. అన్నాడు యేసు. దేవుడు ఎదవమని చెప్తాడా?
3) బైబిల్ లో యేసు తన 12వ ఏట నుంచి 30వ ఏడు వరకు అజ్ఞాతం లో ఉన్నాడని తెలిపింది. అజ్ఞాతంలో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాడు?ఇండియాలో ఉన్నట్టు చరిత్ర చెప్తుంది. దీనిగురించి మీ సమాధానం ఏమిటి?
4) కన్నీటి ప్రార్ధనలు ఎంకకాలం చేయాలి. యేసుని నమ్మినుందుకు ఎంతకాలం ఏడవాలి. అలా ఏడవటం వల్ల ప్రయోజనం ఏమిటి?
5) దేవుడు మనకు కనిపించకుండా పరలోకమందు ఎందుకు చాటుగా ఉన్నాడు?
6) యేసు దైవ కుమారుడు అయితే మనం ఎవరి కుమారులం? మనం ఏసులాగానే దైవ కుమారులం కాదా? మనతో సమానమైన దైవ కుమారుదిని మనం ఆరాధించడం న్యాయమేనా?

No comments:

Post a Comment