Monday 2 February 2015

తులసి maata

దయచేసి వినండి సోదరులారా .......................
ఈ విదేశియులవలన మనకు తప్పని సరి తప్పదు
ప్రతి రోగము పక్క దేశాల నుండి వచ్చిందే
పక్క దేశాలలో పుట్టిందే
ఇంత వరకు చరిత్రలో మాన్ దేశం లో కొత్త రోగం కి జీవం లేదు 
ఐన ఏ రోగం ఐన సరే విరుగుడు కూడా మన దేశం లో కలదు
ఇప్పుడు మనకు వచ్చిన సమస్య
స్వైన్ ఫ్లూ
ఈ రోగం తుమ్మిన వస్తదంట
దగ్గిన వస్తదంట
ఎదుటి వారి నుండి.
ఐతే మన పరిశోధకులు ,డాక్టర్స్
రోజు ఒక రెండు ,మూడు తులసి ఆకులూ తినండి చాలు
దరి చేరదూ
ఈ రోగం అంటున్నారు
ముఖ్య గమనిక ;-- తులసి మొక్కలు లేని వారు
ఇవాలే ఈ పోస్ట్ చదవగానే
మీ ఇంట్లో ప్రత్యక్షం చెయ్యండి
దీని వలన చాల లాబాలు కూడా ఉన్నాయ్
24 గంటలు ఆక్షిజన్ ఇచ్చే ఏకైక ప్రాణి తులసి ఒక్కటే
అందుకే మనం
తులసి మాత గా పిల్చుకుంటాం
జై తులసి మాత ........................

No comments:

Post a Comment