Saturday 28 November 2015

6000 Years Oldest Ram hanuman temple founded in irak



6000 సంవత్సరాల నాటి ‪#‎శ్రీరాముని_హనుమంతుని‬ గుడిని (chapel) ‪#‎ఇరాక్‬ లొని సిలిమానియా (Ur) నగరంలొ కనుగొన్నారు. అంతేకాకుండా భరతుడు ఈ ప్రాంతాన్ని (ప్రాచీన మొసపొటొమొయా) 1834-1832 BC వరకు పాలించినట్టు, రామచంద్ర పేరుతొ భారత రాజు 60 సంవత్సరాలు పాలించినట్టు ఆధారాలు కనుగొన్నమని ఇక్కడ తవ్వకాలు జరుపుతున్న ఆర్ఖియాలగిస్టు ప్రొఫెసర్ లియొనార్డొ వూలి తెలిపారు, "దశరధ జాతక్" లొ కూడా ఇదే సమయం పేర్కొన్నారని ఇక్కడ రామచంద్రుని పేరుతొ పరిపాలన సాగినట్టు ఆయన తెలిపారు.
మొసపటొమియా నాగరికతకు Gate Way అయిన ఈప్రాంతంలొ ప్రాచీన భారతీయుల గురించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉందని, దీనితొ ప్రాచిన ప్రపంచ చరిత్రను మరొక సారి మార్చవలసివచ్చే అవకాశం ఉందని, త్వరలొ మరిన్ని విషయాలు తెలియజేస్థామని తెలిపారు

No comments:

Post a Comment