Friday 27 November 2015

మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం

హిందువులారా చూడండి
ఒక పక్క ప్రాంతీయ విభేదాలు
మరో పక్క పార్టీ రాజకీయాలు
ఇంకో పక్క కులాల కుమ్ములాటలు
ఇంకా ఎన్నో మరెన్నో
వీటి మధ్యలో సతమతమవుతన్నది
మన ధర్మం.!!

మనకు ఇప్పటికే ఉన్న సమస్యలతో
భరతమాత శోకసంద్రంలో మునిగిపోయింది
మత మార్పిడిలు చేప కింద నీరూలా పారి
దేశమంతా చేరాయి.
మరో పక్క జిహదీ ఉగ్రవాదం దేశాన్ని నరుక్కుపోతూ ముక్కలు చేస్తుంది.
ఇంకో వైపు
హిందుత్వాన్ని నాశనం చేస్తాం
ఈ దేశంలో హిందుత్వమే లేకుండా చేస్తాం
అంటూ కూతలు
మీ కులం తొక్కింది
మా కులం తొక్కింది
అంటూ కులాల మధ్య,
నలిగి పోతుంటే ఇంకా రాజకీయ చదరంగం
నలుపుతూనే ఉంది
మనం మన దేశాన్ని
హిందుస్తాన్ ని కాపాడుకునే భాద్యత మనది
ముందు మనమంతా హిందువుగా గర్వపడితే చాలు
అన్ని అవే సర్దుకుపోతాయి
కానీ అది లేదు
నేను పలానా కులమని విర్రవీగుతున్నాయి
ఇదే తప్పు
కులం కూడు పెట్తదో లేదో నాకు తెలియదు కానీ
నా ధర్మం ఆకలైతుందంటే శత్రువుకైనా అన్నం పెట్టింది
మన గొప్పతనం ప్రపంచ దేశాలకే తెలుసు
మనకు తెలియకుండా పోతుంది
మన గొప్పతనం నాశనం అవ్వకుండా
కాపాడాల్సిన భాధ్యత మనందరిదీ
భారత్ మాతా కీ జై
ఈ తల్లి ఋణం ఈ జన్మకు తీర్చుకుందాం.!!

No comments:

Post a Comment