Tuesday 17 November 2015

క్రైస్తవ ఒక వ్యాపారం.!!

క్రైస్తవం ఒక వ్యాపారం.!!

పోప్ పాల్  ఒక సారి భారతదేశానికి వచ్చినప్పుడు
మన భారతీయ సంప్రదాయాలను సంస్కృతి నాగరికతను తెలియజేయడానికి స్వామి దయానంద సరస్వతి గారే స్వయంగా వారికి స్వాగతం పలికారు
మన స్వామిజీ గారు పోప్ గారితో పలికిన మాటలు,
గౌరవనీయ పోప్ గార్కి హృదయపూర్వక కృతజ్ఞతలు మా దేశానికి విచ్చేసినందుకు
స్వాగతం సుస్వాగతం
అంటూ
ముందు మీకొక ముఖ్య విషయం చెప్పాలి
ప్రపంచంలో ఏ దేశానికైనా భారతదేశం అంటే తెలుసు
భారతీయ సాంప్రదాయాలు, నాగరికతలు,  సంస్కృతులు, వర్ణ,భాష,కుల,ప్రాంత,సమ్మిళిత కలిగిన దేశం మా భారతదేశం
ఇక్కడ ఎన్ని మతాలున్నప్పటికీ
అందరం కలిసిమెలిసి ఉంటాం
భిన్నత్వంలో ఏకత్వం మా దేశ ప్రత్యేకత.
మీరు ప్రపంచ క్రైస్తవ మత ప్రచారకులు
దయచేసి మా దేశాన్ని సందర్శించండి కానీ
మత ప్రభావిత కల్లోలాలను లేకపండి
అని చెప్పారు

ఐతే పోప్ గారు ఏమన్నాడో తెలుసా
మీకొక ఉదాహరణ చెప్తాను
కోల్గెట్ అనే పేరు ఒక్కటే
కానీ రకరకాల కంపెనీలు ఉన్నాయి
ఎవరికి కంపనీ వారి ప్రచారం కొద్ది ఎక్కువ అమ్ముడు పోతుంది,
అలాగే మా క్రైస్తవం కూడా ప్రచారం చేసే కొద్ది పెరుగుతుంది
అని చెప్పారు.

క్రైస్తవం అంటే ఒక వ్యాపారం ఐపోయింది.

No comments:

Post a Comment