Tuesday 17 November 2015

సినిమా దర్శకులు హిందువులై ఉండి కూడా

సినిమా తీసేటప్పుడు అది హిట్టు కావాలని, పూజలు చేస్తమ్, సినిమా పడేప్పుడు తప్పక ఏ సినిమా దర్శకుడైనా మన గ్రంధాలలోని,పురాణాలలోని శ్లోకాలతోనే మొదలుపెడతారు. కదా ఓ సినీ దర్శక, నిర్మాతలారా.!! ప్రతీ ఒక్క విషయంలో హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాల విషయాలు లేనిదే మీరు సినిమా మొదలెట్టరు మరెందుకురా సినిమా మధ్యలో హిందూ ధర్మం పై నే దూషణ లేనిదే తియ్యరు తూ మీ బ తు కు లు చె డ మీ రు హిం దు వు లే నా పై స ల కో సం క న్న త ల్లి ఐ న టు వం టి ధ ర్మా న్ని దూ షి స్తా రా.!!

No comments:

Post a Comment