Thursday 19 November 2015

బురక

ఈ మధ్య కొన్ని ఇస్లాం పేజీలల్లో
చూస్తున్నా
బురక వేసుకుంటే మంచి అంట
లేకపోతే చెడు అని
అదేదో లవ్లీ పాప్ ఉంటది కదా
దానికి ఒక పోస్ట్ లోనేమో
కవర్ వేసిన లవ్ లీ పాప్ బురక వేసిన ఆడోల్లంట
కవర్ ఇప్పింది బురక వేసుకోనోళ్ళంట
మళ్ళోక పోస్ట్ ల
చీమలు పట్టని లవ్ లీ పాప్ బురక వేసుకున్నోళ్ళంట
చీమలు పట్టింది బురక వేసుకోనోళ్ళంట
గీళ్ళకు ఒక ప్రశ్న.!
బురక వేసుకుంటే
ఏమీ జరగదు అనేది మీ భ్రమ మొదటిది ఐతే
రెండవది బురక వేసుకోక పోతే జన్నత్ ఇయ్యడు అల్లా
ఇవి పక్కన పెట్టితే
మరి మన దేశం వదిలి పెట్టు
మిగిలిన ఇస్లాం దేశాలలో
బురక లేనిది బయటకు రారు
మరి అలాంటి దేశంలోనే
ఎన్నో మానభంగాలు, జరిగి లవ్ లీ పాప్ కవర్ ఎగిరిపోతుంది.
అలా జరిగినందుకు
మళ్ళీ వాళ్ళ మతం ప్రకారం
రాళ్ళతో కొట్టి ఆ అమ్మాయినే చంపుతున్నరు
మరి ఇదేం పద్దతి
బురక వేసుకుంటే సెక్యిరిటీ అంటిరి
మళ్ళీ పైగా తప్పు తనది లేకపోయినా అన్యాయంగా రాళ్ళతో కొట్టి చంపితిరి.!!
ఆలోచించండి
మన మమసులో ఉండాలి ఏదైనా బురకాల్లో,బట్టలలో కాదు

No comments:

Post a Comment