Tuesday 17 November 2015

దేవుడి బిడ్డ

ఇంటికి పోదాం అని
సికిందరాదు రైలేష్టన్ కి అచ్చిన.!
ఇక్కడ ఏం జరిగిందో తెల్సా
అసలే మన సికిందరాబాదు
దేవుడి బిడ్డలకు పుట్నిల్లు,
ఎక్కడ చూచిన గ యేశయ్య
చర్ ఛీ లే
అగుపిస్తయ్,

బస్సు దిగ్గానే ఒక ఆవిడ
జీసస్ ఫుటో పెట్టుకుని
అయ్య ధర్మం అన్నాది
నీను ఇదేంటి అని అడిగా
మా దేవుడు అని చెప్పింది
నాకు నవ్వు వచ్చి
కిందా మీద చూసి ఒక్క పైస కూడా వెయ్యకుండా
వచ్చేసా.!!

నాకొక్కటి అర్ధం గాకపాయే
గాళ్ళ దేవుడు
జీసస్ ఆయన
అంత రక్తం చిందిచి వీళ్ళను కాపాడినడని చెప్పుకుంటరు కదా
మరి ఈ అడక్క తినుడేంది.!

మళ్ళీ అది ఆయన ఫుటో పెట్టుకోని
పాపాన్ని తొలిగించి పుణ్యాత్ములను చేసిండు గద మరి గిదేంది ర భై

ఐతే కొందరికి మరొక సందేహం కలుగవచ్చు

మరి మీ హిందువుల్లో లేరా ఇలా మీ దేవుళ్ళ ఫుటోలు పెట్టి అడుక్కునేవాళ్ళు అని
ఉన్నర్ర భై
కానీ
హిందూ ధర్మం ప్రకారం
మనిషిని ఒక్క జన్మ కాదు
ఆయ కర్మల ఫలితంగా
జన్మ జన్మల ఫలం ఉంటుంది,
ఈ జన్మలో ధనవంతుడిగా పుట్టడం అన్నా
పుణ్యాత్ముడిగా పుట్టడం అన్న
అది పూర్వజన్మ సృకృతమే.!
అలా గత జన్మతో తప్పిదం వల్ల
ఈ జన్మలో వాడు ఇలా పుట్టాడు.
మరి
క్రైస్తవులకు బైబిల్ ప్రకారం మరు జన్మ లేదు కదరా
మనిషికి ఒక్కటే కదా జన్మ
మరి గిదేంది అని అడుగుతాండ.!!

No comments:

Post a Comment