Friday 27 November 2015

మన ధర్మం మనం కాపాడుకుందాం

తను నమ్మని సిద్దాంతాన్ని
తను రక్షించుకోవడం తన ధర్మం
నేను నా సనాతన జీవన విధానాన్ని
నమ్ముతున్నాను.!!
అదే నిత్యం పాటిస్తున్నాను
దాన్ని బావి తరాలకు అందించడం
&
కాపాడుకోవడం నా భాధ్యత
నాకు నా పూర్వీకులు ప్రసాదించిన
వరం

జై సనాతన ధర్మం...

No comments:

Post a Comment