Tuesday 17 November 2015

కల్పిత మతాలు మిగిలినవన్నీ ……………

ఇప్పుడు నేను చెప్పేది
కట్టుగ ఇనుర్రి
ఆ తర్రాత షేర్ చెయ్యుర్రి
ఇది నూటికి నూరుబాళ్ళ నిజం

గేందనుకుర్రు గా నిజం

గ కైస్తవం ల యహోవా ఉంటడు
గీ ఇస్లాం ల అల్లా ఉంటడు
ఇది నిజమే కదా.!!

ఐతే గీళ్ళ నమ్మకం ఏటిదో ఎరకనా
యహోవా ఎప్పటికెల్లో ఉండని
అట్టగే
అల్లా ఎప్పటికెల్లో ఉండని

గీ సృష్టని ఒక బిగిలింగు కట్టినట్టు
ఇసుక, కంకర,సిమెంటు తో
ఎట్టగైతే కట్టుతరో గట్ట
గమ్మత్తుగ పుట్టిస్తరు
నవ్వోస్తాది గాళ్ళ దేవుడు
పుట్టించినాడంటే గీ భూమి ని

సరే గాళ్ళ నమ్మకం గాళ్ళద్ లే గాని

యహోవా యేం చేసిండో ఎరకనా
జీసస్ ని పుట్టించిండు
ఎట్ట పుట్టించిండో ఎరకనా
శుక్ర కణసహయం లేకుండా
ఇకపోతే అల్లా మహమ్మద్ ప్రవక్త ని పుట్టించిండు.

గీడి వరకు బాగు బాగు
గీళ్ళు పుట్టినంక నే
ఈ లోకమల్ల మతం ఏర్పడింది.
2000 సంవత్సరాల కితం క్రైస్తవం
జర లేటుగ 1400 సంవత్సరాల క్రితం
గదీ మహమ్మద్ ప్రవక్తకు 50 సంవత్సరాల తర్వాత బుద్ది పుట్టి అల్లాహ్ కనబడ్డడంట

ఒక్కటి గుర్తుంచుకోండ్రి
ఒకవేళ
జీసస్ రాకపోయుంటే
క్రైస్తవం పుట్టేడ్ది గాద్,
యహోవా యారో ఎవలక్ తెల్వక పాయే
అట్టగే
మహమ్మద్ ప్రవక్త రాకపోతే
ఇస్లాం పుట్టేడ్ది గాద్
అల్లా గూడ ఎవలక్ తెల్వక పోయ్యేడ్ది.!

ఇంకో జింగిజిక్క చెప్త.!

బైబిల్ ఏమో జీసస్ చర్రిత్ర
గందుల యామనుంటదో ఎరకనా
హిందూ దేవుళ్ళ ప్రసాదాల్ తినోద్ద్
అట్టగే గాళ్ళ
విగ్రహలు యేయ్యతే ఉన్నయో
గయ్యన్నీ పగుల గొట్టి రారి అనుంది,

ఇంక దీన్ని మించి
లేటుగ అచ్చిన లే టేస్టు కద
అదే ఇస్లాం
గదేం జేసిందో ఎరకనా
అల్లాను నమ్మకుంటే
సంపుర్రి నరుకుర్రి అని
కనపడ్డోన్నల్లా
గ చేతుల కత్తి గీ చేతుల ఖురాన్
సత్తవ బిడ్డ గ మళ్ళ కింద కత్తిరించుకుని మతం మార్తవ అన్నర్
ఎమ్మడే భయపడ్డోల్లు మారిర్రు
వ్యతిరేకించునోళ్ళను సంపిర్రు
గిది చేసిర్రు
అల్లా ని నమ్మక పోతే
ఆడ్ కాఫిరంట
గా కాఫిర్ గాడిని యేసేస్తే
అల్లా జన్నత్ ఇస్తడంట గదే స్వర్గం
గాడ యేం యేం కతలుంటయో
ఇంక సూడు నా సామి రంగ తస్తరాల బొడ్డు
గేం ఉంటాయో
మీ దోస్తులల్ల తురకోళ్ళుంటే అడుగుర్రి
తెలుస్తాది.

గందండీ ముఛ్ఛట
ఇప్పుడ్ అసల్ ముచ్చటకొద్దాం.

యహోవా మరియు అల్లాలు
ఎప్పటికెళ్ళో ఉంటే

వాళ్ళే గీ భూమిని ,సృష్టిని పుట్టిస్తే
మరి హిందుత్వం ఎక్కడి నుండి వచ్చినాది

మరియు

వాళ్ళ దేవాలయాలను ద్వంసం చెయ్యమన్నాడని గాళ్ళ దేవుళ్ళు చెప్తున్నరు

మరేమో
జీసస్ పుట్టక ముందు నుండి
వయసు కలిగిన దేవాలయాలున్నాయి
ఇయ్యన్ని యాడికెళ్ళి వచ్చాయ్

యహోవా కట్టించాడా అల్లా కట్టించాడా.?

ఇదంత గాదు ర భై
ముక్కు సూటి పశ్న

గాళ్ళ మతం బుక్కుల గీళ్ళ మతం బుక్కుల
యహోవా & అల్లా గది చెయ్యుర్రి
ఇది చెయ్యుర్రి అని రాయిపించె గద
మరి
సృష్టిని మొత్తం గీళ్ళే చేసిర్రు కదా
యహోవా & అల్లా,
మరి వీళ్ళ మతాలు పుట్టక ముందు నుండే
హిందుత్వం ఎట్టా పుట్టింది
ఇంత మంది హిందువులు ఎట్టయ్యిర్రు
ఎక్కడ ఏ దేశ త్రవ్వకాలల్లో ఐనా
వేల సంవత్సరాల చరిత్ర కలిగిన
దేవాలయాలు బయటపడుతున్నయ్

మరి మీకు పుట్టించిన మత గ్రంధాల్లో సంపుర్రి అని రాపించిన యహోవా అల్లాలు
ఇన్ని దేవాలయాలు ప్రపంచం నలుమూలలా కడుతుంటే
పైనుండి ఏం చేస్తున్నడు .??

దీన్ని బట్టి ఏమర్ధమయ్యింది.!

మీ fb.com/hinduhindutwam3

మీకు
మళ్ళోసారి
కింది నుండి పైదాక సక్కగ సదివి
షేర్ చెయ్యుర్రి
దండాలు.

No comments:

Post a Comment