Friday 11 September 2015

క్రైస్తవుల ముఖపుస్తకమంట.!!

ఏందో ఈ దేవుడి బిడ్డలకు ఏమన్న
అంటే డిబెట్లలో
అరే
మా ముఖపుస్తకం ఎందుకు వాడుతున్నర్రా అంట.
ఈడబ్బ సొమ్మన్నట్టు మా Fb అంట
మా క్రిష్టియన్ క్రియేట్ చేసిన fb మీరు ఎందుకు వాడుతున్నారని
వాగుతున్నరూ……
అరేయ్ గొర్రె గా
వాడొక్కడే క్రియేట్ చేసాడని ఎవ్వర్రా చెప్పింది
75% భారతీయులు శ్రమించారు
ఎందరో ఇంజనీర్లు
భారతీయ హిందూ ఇంజనీర్లు
కొందరు లక్షల మంది విదేశాలలో వాళ్ళ దేశాలను అబివృద్ది చేస్తున్నారు.
ఇదంతా ఎందుకు లే కానీ
0 సున్నాని కనిపెట్టింది ఎవరు.?
ఆ "0" లేకపోతే
ఏది లేదు
దాన్ని కనిపెట్టింది
భారతీయుడు.
ఒక హిందూ.!!

No comments:

Post a Comment