Friday 11 September 2015

మంచిని పంచుదాం

మంచిని పంచితే చివరకు మీ వెంట ఆ మంచి ఒక్కటే వస్తుంది.
అన్యాయంగా ఆస్తులు సంపాదించి
పేద వాడి పొట్ట కొట్టి
పాపపు మూటలు కట్టుకునే వాడికి
పోయే ముందు తప్పక ఆ పాపం వెంటాడుతూనే ఉంటుంది
ఎందుకు మనకు ఆ పాపం చెప్పండి.??
పుట్టేటప్పుడు ఏమీ తీసుకురాం
కనీసం
వెళ్ళేటప్సుడన్న పుణ్యాన్ని తీసుకెళ్తాం
విముక్తులమౌదాం.!!

No comments:

Post a Comment