Saturday 12 September 2015

తిలకం

బొట్టుని సంస్కృతంలో "తిలకం" అని అంటారు.
నొదుటున బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన
సంప్రదాయపు విశిష్ట లక్షణం .
బొట్టు పెట్టుకున్న వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే, వారిలో
తేజస్సు, వర్చస్సు, కళ తాండవిస్తుంది.
అందుకునే, బొట్టు లేని మొఖాన్ని చూడకూడదు అని
సంప్రదాయాలు పాటించే పెద్దవారు అంటూ ఉంటారు.
వైదిక కర్మలు ఆచరించేటప్పుడు నుదుటున తప్పకుండా
"తిలకధారణ" చెయ్యాలి, అని "బ్రహ్మవైవర్త
పురాణం " చెబుతోంది.
!! "స్నానం దానం తపో హోమో దేవతా పితృకర్మచ
తత్సర్వం నిష్ఫలం యాతి లలాటే తిలకం వినా
బ్రాహ్మణాస్తిలకం కృత్వా , కుర్యాత్సంధ్యాన్య
తర్పణమ్" !!
అంటే,
"పుణ్య స్నానాలు చేసేటప్పుడు, దానం చేస్తునప్పుడు
, తపస్సును ఆచరించేటప్పుడు, హోమం
చేస్తునప్పుడు, దేవతార్చన చేసే సమయంలో,
పిత్రుకర్మలను ఆచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా
నుదుటున తిలకధారణ చెయ్యాలి, లేకపోతే ఎటువంటి
ఫలితాలని ఇవ్వవని , అదేవిధంగా బ్రాహ్మణులు
సంధ్యావందనాన్ని చేసేటప్పుడు, తర్పణాలను
విడిచేటప్పుడు , తప్పని సరిగా తిలకాన్ని ధరించాలని
అర్ధం.
బ్రహ్మవైవర్త పురాణం లో
"తిలకధారణ" ...................................
బొట్టుని సంస్కృతంలో "తిలకం" అని అంటారు. నొదుటున
బొట్టు పెట్టుకోవడం అనేది మన సనాతన
సంప్రదాయపు విశిష్ట లక్షణం . బొట్టు పెట్టుకున్న
వాళ్ళ ముఖం చూస్తూ ఉంటే, వారిలో తేజస్సు,
వర్చస్సు, కళ తాండవిస్తుంది. అందుకునే, బొట్టు లేని
మొఖాన్ని చూడకూడదు అని సంప్రదాయాలు పాటించే
పెద్దవారు అంటూ ఉంటారు. వైదిక కర్మలు
ఆచరించేటప్పుడు నుదుటున తప్పకుండా "తిలకధారణ"
చెయ్యాలి, అని "బ్రహ్మవైవర్త పురాణం "
చెబుతోంది.

No comments:

Post a Comment