Saturday 12 September 2015

మీరు హిందువని ఎందుకు గర్వించాలో తెల్సుకోండి

మీరు హిందువని ఎందుకు గర్వించాలో
తెల్సుకోండి.
ముందు హిందువుగా ఎందుకు పుట్టామో తెల్సుకోండి.
ఏమీ తెలియకుండా.!!
మనం ఉండిపోతున్నాము.
పరాయి మతస్తుడు
నీ మతం ఏదని అడిగితే
దైర్ఘంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నామా.??
వాడు వాడి బుక్ ఏదో రెండు మాటలు మాట్లాడుతాడు
వాడి మతం గురించి అడిగితే
మరి మనం
అందుకే మిత్రులారా
ఇలా మనకు ఏమి తెలియకపోడవం వల్లే
అతి సులువుగా మత మార్పిడులకు లోనవుతున్నారు
మీరు ముందు
భగవద్గీత చదవండి
జీవతంలో ఒక్కసారైన అప్పుడు
గర్వంగా చెప్పండి నేను హిందువునని
అన్య మతస్థుల మాయ మాటలకు
లోనుకాకండి.
హిందువని గర్వించండి

No comments:

Post a Comment