Friday 11 September 2015

మన ధర్మం గొప్పతనం

నీ మనసు కల్మశం లేనంత వరకు
నీ ఆలోచనలు కల్మశం అవ్వవు.
మనం ఆలోచించే విధానంలో ఉంటుంది.!!
హిందూ ధర్మం ఏనాడు ఒకరిని ఈ కల్మశ ధోరణిని చూపలేదు.
మధ్యలో వచ్చిన మతి బ్రమించిన మాయదారి యదవల వల్ల ఈనాడు మన ధర్మాన్ని
అన్యమతాలు వేలేత్తిచూపుతున్నాయి.
మిత్రులారా.!! ఓ హిందూ భందువులారా
మన మనసులో ఎప్పుడూ ఒక సంకల్పం ఉంచుకోండి
ఓ నలుగురికి సహయం చేద్దాం.!! మంచిని పంచుదాం అని.

No comments:

Post a Comment