Friday 11 September 2015

జీర్ణ వ్యవస్థలో ఉన్న దేవాలయం

ఒక జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి దేవాలయాన్ని
పునరుద్దరించినట్లయితే
100 కొత్త దేవాలయాలను నిర్మించినట్లే
మన దేవాలయాలను కాపాడుకోవడం
మన భాధ్యత
ఇలాగే పోతే
మన ముత్తాతల తాతలు నిర్మించినటువంటి
అమ్యూల సంపదను మనం కోల్పోతం
మన బావి తరాలకు వాటిని చేర్చలేము.
అందుకే మనం మన దేవాలయాలను కాపాడుదాం.!!

No comments:

Post a Comment