Thursday 10 September 2015

పెళ్ళి కూతురుని గంపంలో

పెళ్లి కూతురిని గంపలో ఎందుకు తీసుకొస్తారు?
శ్రీమహాలక్ష్మి కమలంలో కూర్చుని ఉంటుంది కదా! ఆ
విధంగానే... మా ఇంటి మహాలక్ష్మిని మీకిస్తున్నాం అని
చెప్పడానికి ఆడపిల్లను అలా బుట్టలో పెట్టి ఇస్తారట.
మేనమామే ఎందుకు తీసుకొస్తాడు అంటే... ఆడపిల్లకు
పుట్టినప్పట్నుంచీ అన్ని సంప్రదాయాలు, అచ్చట్లు,
ముచ్చట్లు మేనమామే చూస్తాడు కాబట్టి ఇది కూడా ఆయనే
చేస్తాడన్నమాట!

No comments:

Post a Comment