హిందూ అనే పదం ఎక్కడిది అంటే
ప్రతీ ఒక్కరికీ
వెంటనే తెలిసేది
ఆ తెల్లదొరలు క్రైస్తవులు రాసినటువంటి
సింధు నది పరివాహక ప్రాంతం
పేరు పలకలేక హిందూ అనే పదం వచ్చిందని
మన దరిద్రం ఇదే ప్రతీ ఒక్క హిందూ నమ్మడం.
నిజానికి అసలు ఈ పదం ఎక్కడ నుండి వచ్చిందన్న విషయం
మనకు మన చరిత్రలో లేకుండా మన గ్రంధాలను తారుమారు చెయ్యడం
ప్రపంచంలో అత్యతంత పురాతనమైన
మన గ్రంధాలకు నిలయమైన
తక్షశిలను తగులబెట్టారు ముస్లింలు,
ఆ గ్రంధాలయమే ఉండి ఉంటే
మనకు ఎంతో హిందుత్వ సంపద
మన చరిత్ర బయల్పడేది.
బైబిల్లో ఈ భూమి సృష్టించబడి, 6000 సంవత్సరాలని ఉంది
మన యుగ యుగాల చరిత్రను
ఈ క్రైస్తవులు 6000 సంవత్సరాలలో కుదిపి పడేశారు.
ఈ 6000 వేల సంవత్సరాలలోనే
మహభారతయుద్దాన్ని
రామాయణాన్ని కలిపేసారు.
చివరకు హిందూ అనే పదం
సింధు నది సింధు అని అంటారే తప్ప
ఈ దేశానికి
హిందుస్తాన్ అని పేరెలా వచ్చిందో తెల్సుకోరు
భారత దేశం అని ఈ పేరుతో ఎందుకు పిలుస్తున్నామో తెల్సుకోరు
గుడ్డిడా ఆ క్రైస్తవ కల్పిత పుస్తకాలే
నిజాలని ఎంతోమంది నమ్ముతున్నారు.
ఒక చిన్న ఉదా
ఏంటంటే
నాకు ఒక మిత్రుడు ఒక మీటింగ్ లో కలిసాడు
అలా మాట్లాడుతూ అలెగ్జాండర్ దగ్గరకు వెళ్ళింది
ఐతే మనోడు ఆయనే ప్రపంచవీరుడని
నేను వీకిపీడియాలో చదివానంటూ వాదిస్తున్నాడు.
నిజానికి అసలు నిజం తెలియదు
అలెగ్జాండర్ ప్రపంచవీరుడైనప్పటికీ
చిన్న కాశ్మీర్ రాజు పురుషోత్తముడి పై
ఓడిపోతాడు.!!
ఈ విషయం ఎవ్వరికీ తెలియదు
ఇలాంటి ఎన్నో విషయాలు మన చరిత్రలో
కలిసిపోయ్యాయి.
ఐతే హిందూ అనే పరస్తావన కూడా
ఇలాగే కలిసిపోయింది
లేకుండా చేసారు.!!
కానీ బైబిల్లో ప్రస్తావన ఉంది
హిందూ అనే పదం గురించి, ఈ పదం
వాడబడింది బైబిల్లో,
హిందూ దేశం అని ప్రస్తావన వ్రాయబడింది.
ఏస్తేరు 1 వ అధ్యాయంలో
అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు:-
హిందూదేశము మొదలుకొని కూషు దేశము వరకు నూట ఇరవది ఏడు స్థానములను
అహర్షిరోషు ఏలెను
అని వ్రాయబడింది
మనది సనాతన ధర్మం
అలాగే హిందూ ధర్మం కూడా
మతము కాదు
మతం.
అత్యతం పురాణమైన జీవన విధానం
సనాతన ధర్మం
No comments:
Post a Comment