Wednesday, 9 September 2015
మా మిత్రుడు ఒకడు క్రైస్తవుడు మీ గ్రంధాలన్నీ కవులు రాసిన కల్పిత గాధలంటూ మన మిత్రుడికి గీళ్ళ పాస్టరయ్య చెప్పిండు నేను సింపుల్ గా కవులు రాసిన గాథలే ఏ గ్రంధాన్ని ఏ కవి రాసాడో ఉంది ఆ కవి మీ జీసస్ కంటే పూర్వమైన వారు ఆ కవులున్నప్పుడు ఇంకా మీ జీసస్ గొర్రె పాలు కూడా చీకడం లేదు మీ పాస్టర్ గాడు కవులని చెప్పాడు వారి అవతార పురుషులు కవులు మాత్రమే కాదు కవులు కల్పితాలు ఐతే వాస్తవ గాథలో ప్రతీ ఒక్క చోట ఆయన తిరిగి ప్రదేశాలు ఆ ఆధారాలు ఇప్పటికీ ఉన్నయ్, సరే మా సంగతి పక్కన పెట్టు మరి మీ బైబిల్ ఎవరు రాసారు.? -------- No Ans మీ బైబిల్లో మీ జీసస్ అయ్య ఎవరు.?? ----- ఒకసారి జోసఫ్ అంటాడు ----- ఒకసారి యహోవా అంటారు ----- ఒకసారి తండ్రే లేడంటాడు అది అండీ వీళ్ళ బాగోతాలు ముందు వీళ్ళవి చూసుకోరు వచ్చి పక్కోళ్ళ పై లేస్తారు మళ్ళీ మా గ్రంధాలెన్నో తెలుసా అంట వీళ్ళకు గ్రంధాలెక్కడియో ఓహో ఎవడికి ఇష్టం వచ్చినట్లు రాసుకున్న బైబిల్ వీళ్ళకు రకరకాల గ్రంధాల వలే కనిపించుచున్నాయి ప్రపంచం మొత్తం మీద 5000 పైగ బైబిల్లున్నాయి. ఒక్కో బైబిల్లో ఒక్కోతీరుగ ఉంటుంది ఎవరిష్టం వారిది ఇక్కడి పాస్టర్లు ఆ బైబిళ్ళను గ్రంధాల వలేఱ విసృత ప్రచారం చేయుచుంటిరి. ఆ జీసస్ ఒక్కడొచ్చిందే గాక ఇంక ఆయన శిష్యులంట ఈయన జీవిద చరిత్ర రాయనీకి వచ్చిర్రంట మరి గాళ్ళనేమంటర్ర ఇంగ్లీషులో Writer అంటర్ గద మరి బైబిల్ ఒక కల్పితమే మీ పాస్టర్ చెప్పిన way ప్రకారం చూసుకుంటే యహే చూసుకుంటే కాదు ముమ్మాటికీ ఈ బైబిల్ ఒక కల్పితపు రాత.!! అసలు జీసస్ జననం లేదని ఎందరో క్రైస్తవ శాస్ర్తవేత్తలే కొట్టిపడేశారు. ఒక వేళ ఆయన ఉండి ఉంటే ఈ యాదుల కాలంలో జీసస్ అనే పేరు ఎక్కడ పలకలేదని కూడా తెలియజేసారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment