మీ ఈ పేరు విన్నారా.??
#UIRC
Universiol Islamic Research Center.
ఈ మధ్య మనం క్రైస్తవ సభలే అనుకున్నామా
అదే అండీ సువార్త సభలే
జనానలు పిచ్చివాళ్ళుగా చేస్తున్నాయి
కోట్లకు కోట్ల పైసలు ఎలా ఖర్చు పెట్టాలో
తెలియక వాళ్ళు
అంత గ్రాండ్ గా ఆ సువార్త మహ సభల్లో
వచ్చి రాని అన్నీ అబద్దాలు కలిపి కలిపి
చెప్తుంటారు.!!
ఐతే
ఈ Uirc ఏంటనుకుంటున్నారా
వీడికి బయటి దేశాల నుండి
క్రైస్తవానికి పోటిగా
కోట్ల కోట్ల రూపాయలు దండిగ వస్తున్నయ్.!!
మరెలా ఖర్చుచెయ్యాలి
వీళ్ళకు ఇంత మొత్తంలో
ఈ ధనం ఎక్కడి నుండి వస్తుంది
చూద్దాం
199 దేశాలనుకుంటే మనవి.!!!
దాదాపు 140 పైగా క్రైస్తవ దేశాలే
వాళ్ళకు అధిక మొత్తంలో ధనం
ఇంకా
45 పైగా ధనిక ఇస్లాం దేశాలు
వీళ్ళనుండి అధిక ధనం
మన భారత్ కు బస్తాల్ బస్తాల్ వస్తుందండి
అయితే మీకు తక్కువ మేం కాదని
ఈ UIRC వాళ్ళు కూడా
మొదలు పెట్టారు.
అంతిమ దైవ గ్రంధం ఖురాన్ అని
అంతిమ దేవుడు కల్కీ మా మహమ్మద్ అనే
దీని వీళ్ళు చేసే పని
ఒక URIC Head
ఒక UIRC Cheif
ఇలా వాళ్ళ సమయం అంతా
దీని పై కేటాయిస్తారు
దీని పై అంటే దేనిపై ఖురాన్ చదవడం కాదండీ బాబోయ్,
అది వాళ్ళు చిన్నప్పటి నుండే కుమ్మిసిపెట్టారు
వాళ్ళు చేసేది
మన భగవద్గీత
మన మను చరిత్ర
మన వేదాలు
మన ఉపనిషత్తులు
మన గ్రంధాల
మన ధర్మ శాస్ర్తాలు
ఇవ్వన్నింటిని చదివి ఎక్కడెక్కడ మంచి పదాలున్నాయో
వాటిని మా ఖురాన్లో ఉన్నాయంటూ
సరి చూపుతారు.
ఎమన్న మనకు తెలియని అర్ధాలు తప్పనిపిస్తే
గుచ్చి గుచ్చి వేలేత్తి చూపుతాడు
ఎందుకంటే మనకు వాటి అర్ధాలు తెలియవు కదా
మనకు గొర్రె లాగా తల ఊపుతం కదా
మనకు సంస్కృతం రాదు కదా
ఏమండీ ఖురాన్ వచ్చి 1200 సంవత్సరాలు కాలే
వేదాలు,ఉపనిషత్తులు, గ్రంధాలు,
కొన్ని యుగాల నుండి ఉన్నాయ్.!!
మరి మా గ్రంధాలే ముందు
మీ 1200 సం" ఖురాన్లో కాఫీ కొట్టి ఉండవచ్చు కదా
మన గ్రంధాలు చదవాలంటే
ఆశామాశీ కాదండీ
ఒక జీవితం పడుతుంది
మన పూర్వీకులు అడవుల్లోకెల్లి చదివి వచ్చేవారు
ఏ రాత పరికరం లేనప్పుడే
శబ్దాల ద్వారా విని నేర్చుకునే వారు
ఇంత గొప్ప మా ప్రామాణికలను
ఈ Uirc వాడు మాది మీది ఒక్కటే
అంటూ నాలుపు పద్యాలు నేర్చుకుని
జనాలను పిచ్చివాళ్ళను చేస్తున్నాడు
నిజానికి
బైబిల్
ఖురాన్
మన హిందూ పురాణాలన్నీ
ఒక్కటి కావు
వాళ్ళు వారికి నచ్చినట్లు కాపీ కొట్టబడ్డవి
ఎందుకంటే మనవి పురాణాలు
ఎన్నో యుగాల నుండి వచ్చినవి
నిన్న కాక మొన్న వచ్చినవి వాళ్ళవి
ఇక ఎంటో మీరే తెల్సుకోవాలి
మోసపోవడం హిందువులకు తరతరాలుగా వస్తున్న ఆనవాయుతీ అనుకుంటూ
ఇట్టే మోసం చేస్తున్నారు
ఇంకెప్పుడు మేలుకుంటారు
హిందువులారా
Tuesday, 8 September 2015
Uirc
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment