Thursday 10 September 2015

క్రియయోగసాధన

క్రియయోగసాధన--వేదాంతం
ప రమాత్మపొందుకై మూగజంతువులను బలిఇవ్వవలసిన
అవసరములేదు. బలులవలన
నీలోనిమానవత్వముక్షీణించి క్రూరత్వముపెరుగును.
ప్ర్రాణాయామపద్ధతులతొ సాధించ వచ్చు.
సాధించాలి.ఈసాధనసశాస్త్రీయము. ఒకఇంజనీర్,
ఒకడాక్టరు లేదా ఒకశాస్త్రవేత్త కావలయునన్న
15,20సంవత్సరముల కఠోరపఠనం అవసరముకదా.
అదేవిధముగా ఆధ్యాత్మికసాధనకికూడా
కొన్నిసంవత్సరముల కఠోరసాధన అవసరము.
ఈఉపన్యాసము లోనివిషయములు
నాహృదయంలోనుండివచ్చినవి.
సశాస్త్రీయమైనవిషయములు
తేలికగాఉండేఉదాహరణలతోఉటంకించబడినవి.
పరమాత్మనుఅర్థంచేసికొనటానికిఅర్థంగాని శ్లోకములు
విజ్ఞాన లేదా పండిత ప్రకర్ష అనవసరము
ఒకరాయినితీసికొని 10వేల మారులు పెద్దదిగా
ఊహించుకొనిచూస్తే పర్వతముఅగునంటె విద్యార్థికి
అర్థముకాదు. పర్వతముదగ్గిరకితీసికెళ్ళి
చూపించవలయును. ఆధ్యాత్మవిద్యకూడా ఉద్రంథ
పఠనముతో అర్థముకాదు. సాధనచేసి ప్రత్యక్షముగా
తెలుసుకొనవలయును.
ప్రాణాయామక్రియలు నియమముతప్పకచేస్తె
cancer,diabetes,kidney,heart problems లాంటి
అపాయకరరోగములు తప్పక ఉపశమించును.
ఏస్వామివద్దకుపోనవసరములేదు.
శ్+లోక=శ్లోక.నీలోనిలోకములనునిశ్శబ్దపఱచు.
నీకుపరమాత్మతప్పకదర్శనంఇస్తాడు.
ఎక్కువెక్కువపుస్తకాలుచదివితే నీలోని అహంకారం
పెరుగుతుంది.
మామిడిపండు రుచిపుస్తకంలోచదివితేతెలుస్తుందా?
కడుపునిండుతుందా?తినిఅర్థంచేసికో.
పరమాత్మవిషయమూఅంతే. సాధనచెయ్యి.
ప్రసన్నంచేసికో.అర్థంచేసికో.

No comments:

Post a Comment