Thursday 10 September 2015

శ్రీ కృష్ణవతారము

శ్రీకృష్ణావతారము ---జన్మ వివరణ
శ్రీమహావిష్ణువుయొక్కఅవతారములలొశ్రీక్రిష్ణావతా
ముచాలాముఖ్యమైనది.
శూరశేనుడుమధురాపట్టణమునకురాజు.
ఆరాజుపుత్రుడువసుదేవుడు.వసుదేవునికిఇద్దరు
భార్యలు.ఒకభార్యదేవకి,ఇంకొకభార్యరోహిణి.
భోజదేశపురాజుఉగ్రశేనుడు.ఉగ్రశేనుని
కుమారుడుకంసుడు.కుమార్తెదేవకి.
కంసుడుతనరథముపైదేవకిసుదేవులనుకూర్చుం
డబెట్టుకొనివస్తుండగాఆకాశవాణిఇటులబలికెనుఓయీకంసా,
నీసోదరిదేవకిగర్భమునపుట్టుఎనిమిదవశిశువునీమరణ
మునకుకారణమగును.అదివిన్నవెంటనెకంసుడు
చెల్లెలుబావలనుచంపబోయెను.పుట్టినవెంటనెనాపిల్లలను
నీకిచ్చెదనన్నవాగ్దానముపై
దేవకివసుదేవులనిద్దరినీకారాగారమునబడవేసెను.
ఆరుగురుశిశువులనునిర్దాక్షిణ్యముగావధించును.యోగమా
యపరమాత్మఆదేశముతోదేవకిగర్భముననున్నపరమా
త్మఅంశమైనఆదిశేషునితీసికొనివెళ్ళివ్రజదేశముననందు
డిఇంటతలదాచుకున్నవసుదేవునిఇంకొకభార్యఅ
యినరోహిణికడుపునఉంచును.దేవకిఏడవగర్భమువిఛ్ఛిన్
నమైనదనిఅందరుతలపోస్తారు.పరమాత్మస్వయముగ
దేవకిగర్భమునఎనిమిదవశిశువుగాజన్మించును.యోగమా
యపరమాత్మఆదేశముతోస్వయముగనందుడికి
భార్యఅయినయశోదగర్భమునజన్మించును.అటుపిమ్
మటవసుదేవుడుపరమాత్మప్రేరణతోతనకుపుట్టినపుత్
రునితీసుకొనియమునానదిదారిఇవ్వగావ్రజవెళ్
ళితనపుత్రనియశోదపడకపైఉంచి,యశోదగర్భమునజ
న్మించినయోగమాయనుతీసుకొనివచ్
చితనభార్యదేవకిపడకపైఉంచును.
పిల్లఏడుపువినికంసుడుపరుగునవచ్చును.
ఎనిమిదవగర్భమునఆడపిల్లపుట్టినది.
నిన్నుచంపునదిఎనిమిదవగర్భమునపుట్టెమగబిడ్డ.
కనుకఈపిల్లనుచంపవద్దనివేడుకున్ననూ,
చెల్లెలుదేవకిమాటవినకచంపబోవును.ఆఎనిమిదవశిశువు
యోగమాయనుచంపబోవఆబిడ్డపైకెగిరిఓకంసా,నిన్నుచంపు
పరమాత్మఅయినశ్రీకృష్ణుడుఉదచెననిచెప్పెను.నందు
నిభార్యఅయినయశోదకుమారుడుగాపెరుగుతున్నశిశువు
కుశ్రీకృష్ణుడుఅని,వసుదేవునిఇంకొకభార్యఅయినరోహిణి
కుమారుడుగాప్రస్తుతముపెరుగతున్నదేవకిగర్భాంసుడైనశేషు
నికిబలరాముడుఅనినామకరణముచేస్తాడునందుడు.
ఆతరువాతశ్రీకృష్ణుడుపూతన
(పూర్తీభవించినతనువుఅనగాతామసగుణప్రతీక)ను,
శకటాసుర(చంచలమనస్సు),తృణావర్తుడు
(తామసగుణప్రతీకుడు),
మొదలగురాక్షసులనుపిన్నవయస్సులోనెసంహరించును.
నందుడుపూర్వజన్మలోఒకవసువు.పేరుద్రోణ.
అతనిభార్యధర
(భూమిఅనిఅర్థము).ద్రోణుడువ్రజదేశమునందునందుడుగను
,ధరయశోదగనుజన్మించిరి.
శ్రీకృష్ణుడుశ్రావణబహుళఅష్టమినందుజన్మించెను.ఆ
దినము జన్మాష్టమిగాప్రసిద్ధిగాంచినది. యమ
నియమ ఆసన ప్రత్యాహార ప్రాణాయామ ధారణ
ధ్యాన మరియు సమాధి అని అష్ట అంగములు కలదే
యోగము.

No comments:

Post a Comment