1)అచ్యుత..
దేనితోనూత్రాకబడనివాడు,
2)అనంత..
అన్నిదిక్కులావ్యాపించినవాడు,
3)అద్య...
అందరికన్నామొదటవాడు,
4)కేశినిషూదన..
కేశిఅనేరాక్షసు
నిసంహరించినవాడుఅనగాతమోగుణసంహారకుడు.
కేశములుతమోగుమునకుప్రతీక.
5)కమలపత్రాక్ష..
జ్ఞానమునకుప్రతీకుడు,
6)గోవింద..జీవములకుఆధారము,
7)అప్రతిమప్రభావ--
అనంతశక్తివంతుడు,
8)కృష్ణ..అందరినీఆకర్షించేవాడు,
9)
జగత్పతి..జగత్తుకుభర్త,
10)అరిసూదన..
అంతర్బహిర్శతృసంహరాకుడు,
11)కేశవ..అంతర్బహిర్శ
తృవులనుశవములుగామార్చిపరమార్థతత్వముతెలుపువాడు
,12)జగన్నివాస..
జగత్తులోనుమరియుమనలొనూనివసించువాడు,
13)జనార్దన..భక్తజనులనురక్షించువాడు,
14)భూతభావన..
భూతములలోనిప్రాణశక్తికారకుడు,
15)వార్ష్ణేయ..వృష్
ణిఅనేరాక్షసుణ్ణిసంహరించినవాడులేదాతమోగుణసంహా
రకుడు,
16)దేవ..పరమాత్మ,
17)భూతేశ..
భూతములకుయజమాని,
18)వాసుదేవ..వసుదేవుని,పుతృడు,
19)దేవదేవ..దేవుళ్ళకేదేవుడు,
20)మధుసూదన..వాసనాసంహారకుడు,
21)విశ్వమూర్తి..
విశ్వమునకేమూర్తి,
22)దేవవర..దేవుళ్ళలోశ్రేష్ఠుడు,
23)మహాత్మ..
గొప్పఆత్మ,
24)విశ్వేశ్వర..విశ్వానికిఈశ్వరుడు,
25)
దేవేశ..దేవుళ్ళకేయజమాని,
26)మహాబాహు..
మహాబలవంతుడు,
27)విష్ణు..పరమాత్మ..సర్వవ్యాప్తివంతుడు,
28)
పరమేశ్వర..పరమాత్మ,
29)మాధవ..బుద్ధికిరాజు,
30)సర్వ..సర్వముతానెఅయినవాడు,
31)పురుషోత్తమ..
పురుషులలో ఉత్తముడు,
32)యాదవ..యదువంశీయుడు,
33)సహస్రబాహు..మహాబలవంతుడు,
34)ప్రభు..యజమాని
,35),యోగి,
36)హృషీకేశ,
37)భగవంత..భక్తి,జ్ఞాన,
వైరాగ్యమరియుతత్వజ్ఞానపరుడు,
38)యోగీశ్వర..
యోగులకేయోగి.
Thursday 10 September 2015
గీతలో శ్రీ కృష్ణుని నామదేయములు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment